కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేసీఆర్ ఉన్నాడా అని తెలియాలంటే యశోద హాస్పిటల్ వైపు చూడాలి

ఆయన బాగుండాలని కోరుకుంటున్నా.

అసలు బీఆర్ఎస్ ఉంటుందా, ఊడుతుందా వారికే తెలియాలి.

సీఎం రేవంత్ రెడ్డి మాటకారేగానీ, పనులు మాత్రం జరుగవు.

6 డీఏలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించాలి.

కోర్టుకు ఉద్యోగులు వెళితే సర్కార్ కు ఇక్కట్లు తప్పవు.

సిరిసిల్లలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.