దేవరకొండ DSP ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించిన 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ వి. అంజిగౌడ్.
దేవరకొండ……….
దేవరకొండ DSP ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి, అనంతరం సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ మున్సిపాలిటీ 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ వి. అంజిగౌడ్ తదితర నాయకులు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959