నర్సీపట్నం జనసేన ఇంచార్జిపై మహిళ ఫిర్యాదు
నర్సీపట్నం జనసేన ఇంచార్జి సూర్యచంద్ర తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేసాడని నాతవరం పీఎస్లో ఫిర్యాదు చేసిన మహిళ..
తన భర్తను చంపుతానని జనసేన ఇంచార్జి సూర్యచంద్ర బెదిరించి విడాకులు ఇప్పించి తన కాపురాన్ని పాడుచేసాడని ఆరోపిస్తున్న మహిళ..
17వ తేదీ రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి తనను తన కుటుంబ సభ్యులను కర్రతో కొట్టి గాయపరిచినట్టు ఫిర్యాదు..
సూర్యచంద్ర వల్ల నా కుటుంబానికి ప్రాణహాని ఉందని, తనని కాపాడండి అంటూ ఫిర్యాదు చేసిన వివాహిత..
తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేసాడని నాతవరం పీఎస్ లో ఫిర్యాదు..
తన భర్తను చంపుతానని జనసేన ఇంచార్జి సూర్యచంద్ర బెదిరించి విడాకులు ఇప్పించి తన కాపురాన్ని పాడుచేసాడాని ఆరోపణ..
గతరాత్రి పుల్ గా మద్యం సేవించి తనను తన కుటుంబ సభ్యులను కర్రతో కొట్టి గాయపరిచినట్టు పిర్యాదులు పేర్కొన్న మహిళ..
పెళ్ళి చేసుకుంటానని నమ్మించి వివాహితను శారీరకంగా వాడుకొని మోసం చేసిన జనసేన నాయకుడు..