రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, ఏపీ కూటమి ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ రాసలీలలు..
ఫేస్బుక్ ద్వారా పరిచయం మహిళను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటా అంటూ సుమారు ఏడాదిన్నరగా అక్రమ సంబంధం పెట్టుకున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
మొదటి భర్తతో ఆ మహిళకు మూడేళ్ల కొడుకు ఉండగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో అక్రమ సంబంధం ద్వారా గర్భం దాల్చిన మహిళ
దీంతో అబార్షన్ చేయించిన శ్రీధర్
మహిళ భర్తకు తెలియడంతో బైట పడ్డ బండారం..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959