రేపు గుంటూరుకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…!

_• పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు._

_• రేపు ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో గుంటూరులోని వివాహ వేదికకు చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు._

_• ధూళిపాళ్ల నరేంద్రతో రేవంత్ రెడ్డికి స్నేహం ఉంది..! టీడీపీలో ఇద్దరు కలిసి పనిచేశారు..!