కోదాడలో దారుణం..నడిరోడ్డుపై మహిళ హత్య.
కోదాడ బస్టాండ్ వద్ద జగ్గయ్యపేట ఆటో స్టాండ్ వద్ద అందరూ చూస్తుండగానే భార్య శిరీషను కత్తితో పొడిచి చంపిన భర్త మణిదీప్.
కత్తిపోట్లకు గురైన శిరీష అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన వైనం..
ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన దంపతులుగా గుర్తింపు.
భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం… భర్తపై కేసు పెట్టి పోలీస్ స్టేషన్ ఆగ్రహంతో ఈ అఘాయిత్యం చేసినట్లు బంధువులు తెలుపుతున్నారు…
నిందితుడు మణిదీప్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం.
రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో హత్య జరగడంతో స్థానికులు షాక్కు గురయ్యారు…
మీ ప్రాంతాల్లో వార్త ఏదైనా మాకు అందించండి…
మా వాట్సాప్ నెంబర్…+91 91330 57959.