సూర్యాపేట జిల్లా.
జిల్లా SP కార్యాలయంలో మావోయిస్టునంటూ హైడ్రామా చేసిన “దేవేంద్రాచారి అలియాస్ జగన్”..
మావోయిస్ట్ వెపన్స్ తయారీ విభాగంలో పనిచేశానని వెల్లడి.
లొంగిపోయేందుకు వచ్చానని పోలీసులకు సమాచారం.
పోలీస్ రికార్డుల్లో జగన్ పై ఎక్కడా లేని సమాచారం.
జగన్ తీరుని అనుమానించిన పోలీసులు.
సమగ్ర విచారణ కోసం హైదరాబాద్ లోని SIB కి తరలింపు…