19 వార్డులో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కి వినతి..

_హైదరాబాదు మంత్రి ఛాంబర్ లోమర్యాదపూర్వకంగా కలిసి_

హుజూర్ నగర్ లో ఉన్న పలు సమస్యలనుతో పాటు 19 వార్డులో పలు అభివృద్ధి పనులకు బడ్జెట్ నిధులు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ ని కలిసి వినతిపత్రం రూపంలో అందించిన టీ.పీ.సీ.సీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రెటరీ ఎండి.అజీజ్ పాషా., వార్డ్ లొ పలు సమస్యలను వివరించారు.. మంత్రి ఉత్తమ్ కు వార్డులలో ఎన్నికలలో జరిగిన పరిణామాలపై రివ్యూ కోరినట్లు అజీజ్ పాషా తెలిపారు.. కొంతమంది ఎన్నికల్లో చేసిన నష్టాన్ని,,వాళ్లను ప్రోత్సహిస్తున్న, కొంతమంది విధానాన్ని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పూర్తిస్థాయి రిపోర్టును,మంత్రి కి తనతో పాటు,సమ్మెట సుబ్బరాజు కలిసి వివరించినట్లు తెలిపారు …..
దీనిపై మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించి వార్డుల అభివృద్ధి కూడా కృషి చేస్తానని అమ్మి ఇచ్చినట్లుగా తెలిపారు…ఈ కార్యక్రమంలో మంత్రి ని కలిసిన వారిలోకాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కార్యదర్శి సమ్మెట సుబ్బరాజు,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి బొడ్డు గోవిందరావు,ప్రవీణ్ తదితరులు ఉన్నారు…..