సోషల్ మీడియా లో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేక పోస్టులు పెట్టడంతో ఒక అడుగు వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం..
జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను తిరిగి విధుల్లోకి తీసుకోమని ఆదేశించాము
నిన్న అక్కడ మా కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా స్థానిక అధికారులు తొందరపడి రిమూవల్ లెటర్ ఇచ్చారు, అతను చేసింది పెద్ద తప్పు కాకపోయినా కానీ సస్పెండ్ చేయొద్దని నేను ఆదేశాలు ఇచ్చాను
అదే విధంగా తొందరపడి రిమూవల్ లెటర్ ఇచ్చిన డిపో మేనేజర్ను వేరే డిపోకు బదిలీ చేయమని చెప్పాను అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు..