జగిత్యాలలో బావి లోకి దూసుకెళ్లిన కారు,. ఒకరి మృతి..

జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి తాటిపల్లి బైపాస్ రోడ్డులో మోరపల్లి శివారులో నిన్న రాత్రి బావిలో పడ్డ తార్ కార్

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు , ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడగా మరొకరు గల్లంతు

బావిలో గల్లంతయిన వ్యక్తి పేరు దాసరి అరుణ్, వీరంతా జగిత్యాల పట్టణానికి చెందిన వారిగా గుర్తింపు

బావిలో పడ్డ తార్ కార్ బావిలో నుంచి బయటకు తీసిన పోలీసులు,

కారులోనే మృతి చెందిన దాసరి అరుణ్ అనే యువకుడు..