దమ్ముంటే ఫోన్ లిఫ్ట్ చెయ్ పంది మోకపోడా అంటూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకరర్ను బెదిరిస్తున్న జనసేన కార్యకర్తలు..!
దమ్ముంటే ఫోన్ లిఫ్ట్ చెయ్ పంది మోకపోడా అంటూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకరర్ను బెదిరిస్తున్న జనసేన కార్యకర్తల..
గతంలో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన పొన్నం.
తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే అన్నారు. ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు అని పవన్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ తనకు ఏపీలోనే దిక్కులేదని పవన్ స్వయంగా అంగీకరించారన్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. తెలంగాణ నవ నిర్మాణంతో పవన్ కల్యాణ్ తెలంగాణలో పీకేదేముందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ..
మంత్రి పొన్నం ప్రభాకర్ ని జనసేన నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.. మరికొందరు అసభ్యకరమైన మెసేజ్లు కూడా పెడుతున్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వెలుగు చూస్తోంది..
ఇన్ని రోజులు ప్రశాంతంగా ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేకుండా ప్రజలందరూ అన్నదమ్ముల కలిసున్నారని చిన్న చిన్న వివాదాలు వల్ల తారాస్థాయికి చేరి రెండు ప్రాంతాల మధ్య వివాదం పారా స్థాయికి చేరేలా ఉందంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.