నేటి పంచాంగం..

R9TELUGUNEWS.COM.
*డిసెంబర్ 13, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంత ఋతువు*
*మార్గశిర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *దశమి* రాత్రి 12గం॥25ని॥ వరకు తదుపరి *ఏకాదశి*
*వారం* : _*ఇందువాసరే (సోమవారము)*_
*నక్షత్రం* : *రేవతి* తెల్లవారుజామున 05గం॥15ని॥వరకు తదుపరి *అశ్విని*
*యోగం* : *వ్యతీపాత* ఉదయం 10గం॥02ని॥ వరకు తదుపరి *వరియన్*
*కరణం* : *తైతుల* మధ్యాహ్నం 12గం॥13ని॥వరకు తదుపరి *గరజి* రాత్రి 12గం॥25ని॥వరకు తదుపరి *వణిజ*
*రాహుకాలం* : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం౹౹16ని౹౹ నుండి 01గం౹౹00 వరకు తిరిగి 02గం॥28ని॥ నుండి 03గం॥12ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 04గం॥43ని॥ నుండి 06గం॥23ని॥వరకు
*అమృతకాలం* : రాత్రి 02గం॥44ని॥నుండి 04గం॥24ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹25ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹24ని*