మాజీమంత్రి జగదీష్ రెడ్డి కి మాలేషియాలో ఘనస్వాగతం..!

మాజీమంత్రి జగదీష్ రెడ్డి కి మాలేషియాలో ఘనస్వాగతం..

మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6 న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడానికి మలేషియా కౌలాలంపూర్ కి చేరుకున్న మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి, తదితరులు వారికి స్వాగతం పలికిన MYTA అధ్యక్షుడు ఎస్.తిరుపతి , BRS నాయకులు, MYTA సభ్యులు తదితరులు..