తెలంగాణపై విషం చిమ్మిన బీజేపీ నాయకురాలు మాధవీలత..
తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలు అజాద్ కాశ్మీర్ కాన్సెప్ట్ లో బతుకుతున్నారు
ఆజాద్ కాశ్మీర్ ప్రత్యేక దేశం కోరుకున్నట్టు తెలంగాణ వారు అదే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు అనీ తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతి రాజస్థానీ, ఆంధ్ర గో బ్యాక్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని రేపు భారతదేశ నుంచి కూడా విడిపోతామనే విధంగా తయారవుతారని అన్నారు అంతేకాకుండా మరికొంత తెలంగాణపై వారికున్న అభిప్రాయాలను బయటపెట్టిన గుంటూరు వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవీలత… ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.