జాటావత్ నవీన్ నాయక్ జన్మదిన వేడుకల్లొ పాల్గొన్న కేతావత్ భిల్యా నాయక్

జాటావత్ నవీన్ నాయక్ జన్మదిన వేడుకల్లొ పాల్గొన్న కేతావత్ భిల్యా నాయక్

చింతపల్లి………..
చింతపల్లి మండల పరిధిలోని ప్రశాంత పూరి తండా కు చెందిన బిఆర్ఎస్ యువ నాయకుడు జాటావత్ నవీన్ నాయక్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ .
ఈ కార్యక్రమంలో కిరణ్ నాయక్,వాంకుడోత్ రవి, వార్డు మెంబర్ సంతోష్ నాయక్, హరిక్రిష్ణ నాయక్,నాయుడు, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..

సేకరణ… సముద్రాల వేణు. సీనియర్ జర్నలిస్ట్.