ఉపాధి హామీ పథకంలో అవకతవకలు..!

*సూర్యాపేట జిల్లా* .. గరిడేపల్లి మండలం కీతావారిగూడెం Garuda Pelli mandalam గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయి అంటూ ఆరోపిస్తున్న కూలీలు…

ఫీల్డ్ ఆఫీసర్(field officer home) ఇంటి ముందు ఉపాధి కూలీల నిరసన..

ఫీల్డ్ ఆఫీసర్ అంతా తనదైన శైలిలో నిరుపేదల్ని పక్కనపెట్టి, భూమి ఉన్న వాళ్లకే పరి దినాలు కల్పిస్తూ డబ్బులు వేస్తున్నట్లుగా ఆరోపిస్తున్న కూలీలు..

*ఫీల్డ్ అసిస్టెంట్ field assistant ఇంటిముందు ఉపాధి హామీ కూలీలు నిరసన*..

*ప్రభుత్వ ఆదేశాలు బేకాతర చేసి 120 రోజులు పని పెట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన*..

*పెట్టిన వాళ్లకి పని పెడుతున్నారని ఒక్కొక్కరు 80 రోజులు నుండి 90 రోజుల వరకు పని దినాలు పెట్టా పెట్టిన వైనం*..

*పేదవారు అర్హులైన వాళ్లకు అసలు చేయని వాళ్ళు గ్రామంలో ఎంతో మంది ఉన్నారని వారికి కూడా ఉపాధి హామీ పైసలు వస్తున్నాయని ఆరోపించారు….

*భూమి ఉన్న వాళ్లకే పని దినాలు పేదవారికి మాత్రం పని దినాలు పెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారన గ్రామస్తులు పలువురు ఆరోపిస్తున్నారు*..

*ఫీల్డ్ అసిస్టెంట్ వారి కింద పని చేసే వారిదే ఇష్టారాజ్యం అవుతుంది అన్నారు* *వారికి నచ్చిన వారికి పని దినాలు నచ్చినీ వారికి పని దినాలు పెట్టకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు*..

*మెట్లకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే వారి ఫోటో ఎక్కడైనా దిగొచ్చు. ఏమి పని చేయకుండా నిమిషంలో ఫోటో దిగి వెళ్ళిపోవచ్చు అనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు…