నల్గొండ జిల్లా.
చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో
విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న రహదారిలో ఒక దానికి ఒకటి ఢీకొన్న మూడు కార్లు ఒక బైకు..
మూడు కార్లల్లో మొత్తం పదిమంది ప్రయాణికులు.
నలుగురికీ తీవ్ర గాయాలు..
సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్న కార్లు
రోడ్డుపై అడ్డంగా పడిన కార్లు..
ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేసిన పోలీసులు…