నల్గొండ జిల్లా

నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

సీఎంతో పాటు నల్గొండ పర్యటనకు బయలుదేరిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క.

కాసేపట్లో కనగల్ AMC మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్స్ పైలాన్ ను ఆవిష్కరించనున్న సీఎం.

అనంతరం నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి

రూ.83 కోట్లతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1 కు శంకుస్థాపన చేయనున్న సీఎం

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు అయిన సీఎం..