ఏఐటీయూసీ నియోజకవర్గ స్థాయి మహాసభ..

సూర్యాపేట జిల్లా.. హుజూర్ నగర్ లో జరిగిన ఏఐటీయూసీ నియోజకవర్గ స్థాయి మహాసభ లో పాల్గొని ప్రసంగిస్తున్న బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు మహాసభలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్ రావు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్ హుజూర్నగర్ పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు ఇందిరాల వెంకటేశ్వర్లు తదితరులు..