బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..

తీవ్ర అస్వస్థతతో హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో చికిత్స

హుటాహుటిన హన్మకొండ బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు

పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలింపు..

తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) గుండెపోటు రావడంతో హాస్పటిల్ చేర్చిన కుటుంబ సభ్యులు….

సుదర్శన్‌ రెడ్డిని సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఉన్నట్లు సమాచారం… విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావు, హుటాహుటిన వరంగల్ బయల్దేరి వెళ్లారు..

పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటున్నాడు, చికిత్సకు స్పందిస్తున్నారు

మరణ వార్తలు అవాస్తవం

హార్ట్ బీట్ వచ్చింది, ప్రస్తుతం నిలకడగా ఉన్నాడు..– రోహిణి ఆసుపత్రి వైద్యులు తెలిపేరు.