శ్రీ తుల్జ్యా భవానిఅమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్
నేరడు గోమ్ము…….
నేరేడు గోమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలో కొలువైన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ తుల్జ్యా భవాని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునీ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్
అమ్మవారి ఆలయ శిఖర కలశం బంగార తపడం కావాలని BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నీ గుడి పూజారి తండా పెద్దలు ప్రజలు కోరగా దాని ఏర్పాటు మాట ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో గుడి పూజారి కేతవత్ జీవన్ కుమార్,BRS పెద్దమునగల్ సర్పంచ్ కేతవత్ రవీందర్, జబ్బార్ నాయక్, బోడ నాయక్,కుంభం నరేష్, ధరం సింగ్, రామ కృష్ణ, నరసింహ నాయక్, మహేష్, ఢాకు, నాన్కు, శక్రు, బొజ్య, జగన్ తండా ప్రజలు తదితరులు పాల్గొనారు.