గుడిపల్లి……
గుడిపల్లి గ్రామపంచాయతీలో విజయవంతంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది తెలంగాణ జలసరి-జలసంచయ్ కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించడం జరిగింది ఇట్టి గ్రామసభను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, తాగునీటి సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు గ్రామ సెక్రెటరీ విజయ్ రెడ్డి ఉప సర్పంచ్ అర్వపల్లి శ్రీనయ్య వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారని తెలియజేశారు.