కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..జిల్లా సిఐటియు నాయకులు ఎస్కే యాకూబ్..

గరిడేపల్లి ఈరోజు జిపి కార్మికులు

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఎంపీడీవో సరోజ కు వినతి పత్రం…

గరిడేపల్లి ఎంపీడీవో గారికి సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల పదో తారీకు నాడు జరిగే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆలిండియా సిఐటియు పిలుపు మేరకు ఆగస్టు 10న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు ఎస్కే యాకూబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని జిపి కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పిఆర్సి కలపా లని అర్హులైన జిపి కార్మికులని కారోబార్లుగా నియమించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇచ్చి జిపి కార్మికులను సమాజంలో ఓ సంఘ కర్తలుగా గుర్తించాలని కేంద్రాలు అధికారులు ఉన్న బిజెపి ప్రభుత్వం తమ ఇష్టం వచ్చిన పద్ధతులలో చట్టాలను చేసి నెలకు పదివేల వేతనం ఇచ్చి 14 గంటలు పని చేస్తున్నారని అందుకే కిట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో కార్మికులందరూ ఈ నెల 10న జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులను కోరారు ఈ కార్యక్రమంలో జిపి కార్మిక సంఘం కార్యదర్శి అమరవరపు శ్రావణ్ కుమార్ ఉపాధ్యక్షులు మచ్చ వీరస్వామి బొంత వెంకట్ రెడ్డి చిటికల రాజు నల్లాల సైదులు గుర్రాల లక్ష్మమ్మ కొండ సైదులు మహేష్ పాల్గొన్నారు.