ఆంగోత్ సంతోష్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ..BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్.

ఆంగోత్ సంతోష్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ..BRS రాష్ట్ర నాయకులు
కేతావత్ భీల్యానాయక్

దేవరకొండ…….
దేవరకొండ మండలం లోని కర్నాటి పల్లి గ్రామం BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆంగోత్ సంతోష్ నాయక్ పుట్టిన రోజు సందర్భంగా వారికి శాలువతో సత్కరించి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్
ఆయన వెంట BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, కేతావత్ హరిలాల్ నాయక్, సర్పంచ్ తులసీరామ్ నాయక్ , నేనావత్ నాగార్జున నాయక్, చిత్రం రమేష్ , దేవావత్ నిరంజన్, ప్రసాద్, అలీమ్, గణేశ్ , ప్రసాద్ , శ్రవణ్ , వాసు, రాజా తదితరులు ఉన్నారు.