మాలగడ్డ ముత్యాలమ్మ దేవస్థానం లో చోరీ…!

మాలగడ్డ ముత్యాలమ్మ దేవస్థానం లో చోరీ

దేవరకొండ…….
మాలగడ్డ ముత్యాలమ్మ దేవస్థానంలో చోరీ
మాలగడ్డ ముత్యాలమ్మ దేవస్థానంలోని హుండీ తాళం పగలగొట్టి నగదు దొంగతనం చేసిన ఘటన చోటుచేసుకుంది..
ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో, దృశ్యాల ఆధారంగా సంబంధిత వ్యక్తిని గుర్తించడం జరిగింది..
ఈ విషయంపై దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో సీఐ ని కలిసి దేవస్థాన కమిటీ సభ్యులం పిటిషన్ సమర్పించినారు.
చోరీకి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు
మాలగడ్డ ముత్యాలమ్మ దేవస్థాన కమిటీ.