శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసపు పూజలు..!

దేవరకొండ…….
దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో
శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించిన వాసవి మహిళలు.
వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదములు మహాప్రసాదం వితరణ నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు
తదితరులు పాల్గొన్నారు.