శ్రీ మైరమ్మ అమ్మవారి నూతన దేవాలయం నిర్మాణానికి సహకరించిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్

చందంపేట………..
చందంపేట మండలం మానవత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల చంద్రు నాయక్ తండా లో నూతనంగా నిర్మించిన శ్రీ మైరమ్మ అమ్మవారి నూతన దేవాలయము దర్శించుకొని ప్రత్యేక పూజలు కార్యక్రమంలో నిర్వహించిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్
దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయంగా కొంత నగదును అందజేశారు .. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.