వడ్త్య తుల్చ్య నాయక్ మృతి బాధాకరం
BRS పార్టీ రాష్ట్ర నాయకులు
కేతావత్ భీల్యానాయక్
డిండి……….
డిండి మండలం లోని సింగరాజు పల్లి గ్రామం సింగరాజు పల్లి తండా కి చెందిన వడ్త్య తుల్చ్య నాయక్ మృతి చాలా బాధాకరం అని BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ అన్నారు. తుల్చ్య నాయక్ మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు
ఆయన వెంట వడ్త్య లాలూ నాయక్, వడ్త్య శ్రీను సర్పంచ్ లక్ష్మి పతి , సర్పంచ్ కిషన్ నాయక్ , కేతావత్ హరిలాల్ నాయక్ ,సైదులు గోరంట్ల, జంగయ్య , లాల్ సింగ్ , మాజీ ఉప సర్పంచ్ ధనలక్ష్మి , నర్యా నాయక్, రాజు నాయక్ , నేనావత్ నాగార్జున , లక్ పతి తదితరులు ఉన్నారు.