పెద్దమ్మ తల్లి పండుగ మహొత్సవంతో పాల్గొన్న కేతావత్ భీల్యా నాయక్..
దేవరకొండ……..
దేవరకొండ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో గల పెద్దమ్మ తల్లి పండుగ మహొత్సవంతో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్.
ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు కేతావత్ బీల్యా నాయక్ ని ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో పున్యముర్తి లింగం యాదవ్, ఎసమోని గణేష్,దీప రవికిషోర్ రెడ్డి,గోద ముత్యాలు గౌడ్,రామ కృష్ణ చారి,విజయ్, వీరయ్య,హరి నాయక్, కిరణ్ నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.