దేవరకొండ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ను ప్రారంభించిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్.

దేవరకొండ…………
దేవరకొండ పట్టణం లోని MKR క్రికెట్ మైదానంలో దేవరకొండ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ను ప్రారంభించిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయని అన్నారు
క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత నాయకత్వ లక్షణాలను పెంపొందింస్థాయి అని క్రికెట్ లోనే ఆల్ రౌండ్ కాదు నిజ జీవితంలో కూడా యువత ఆల్ రౌండ్ లాగా ఎదగాలని అన్నారు చదువులోనైనా, ఆటలోనైనా , ఉద్యోగం లోనైనా సాధన అవసరం అని అన్నారు క్రీడాకారులు స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉత్సాహంగా టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతం చేయాలని తన తరుపున 25000/ రుపాయలు మెదటీ బహుమతి ఇస్థున్నట్లు ప్రకటించారు
ఈ కార్యక్రమం లో కేతావత్ హరిలాల్ నాయక్ , యండి ఇలియాస్ పటేల్ , జైపాల్ నాయక్ నిర్వాహకులు అఖిల్ , యండి పాషా, ముత్తాఫీ, ఉమర్ , నేనావత్ నాగార్జున నాయక్ , పెద్ది రాజు , చంటి , వినయ్ , సాయిరాం , ముజ్జు తదితరులు పాల్గొన్నారు.