అమ్మవారి బోనాలు కార్యక్రమంలో పాల్గొన్న BRS పార్టీ రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్..

చింతపల్లి………
చింతపల్లి మండలం గోడుకొండ్ల (మాల్ )గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన అమ్మవారి బోనాలు కార్యక్రమంలో పాల్గొన్న BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్
అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు
పోతురాజు ఆట ను తిలకించారు
ఈ కార్యక్రమంలో గొడకొండ్ల గ్రామ సర్పంచ్ కాశగోని వెంకటయ్య ,బొడ్డు మధు,పోలేపల్లి నరేష్,కాశగోని.యాదయ్య ,బాదేపల్లి వెంకటయ్య, అర్కపల్లి శేఖర్, గణగోని ఆశోక్ ,అంకం శ్రీను , నరసింహ నాయక్, వింజమూరు మాజీ ఉప సర్పంచ్ సిరిపురం హరిబాబు,తదితరులు పాల్గొన్నారు.