దేవరకొండ………
దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం కోశాధికారి పంగునూరు లింగయ్య 83వ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా వారిని కార్యదర్శి అంకం చంద్రమౌళి, జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఇజాక్, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యనిర్వాహాక కార్యదర్శి వనం బుచ్చయ్య షాలువకప్పి, కిరీటం దరింపజేసిపుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం అందరికి స్వీట్, తేనిరు అందజేసినారు…
ఈ సందర్బంగా పంగునూరు లింగయ్య మాట్లాడుతూ నా 83వ పుట్టినరోజు రోజు ఘనంగా నిర్వహించినందులకు కృతజ్ఞతలు తెలియజేసినారు.సేవాసధనంనకు కోశాధికారి సేవలను ఆకులపల్లి ఇజాక్ కొనియాడినారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గం సభ్యులు మోటమర్రి పురుషోత్తం, మహమ్మద్ మౌలానా నక్క కొండయ్య,ముసిని వీరయ్య,అలంపల్లి శ్రీనివాస్,మహమ్మద్ అలీ, పెద్దులు, లక్ష్మీనారాయణ, తదితరులు పాలుగోని శుభాకాంక్షలు తెలియజేసినారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...