MKR కాలనీ వినాయకుని కమిటీకి 3333 ల విరాళం
దేవరకొండ……..
దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదురు MKR గణేష్ ఉత్సవ కమిటీకి మర్రిచెట్టు తండా మాజీ సర్పంచ్, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నేనావత్ శ్రీను నాయక్ 3333 రూపాయల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు విరాళం అందజేసినారు.
విరాళం ఇచ్చినందుకు ఆలయ కమిటీ సభ్యులు శ్రీను నాయకులు అభినందించి సన్మానం చేసినారు.