తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చింతలపూడి భాస్కర్ రెడ్డి..
తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్
సర్పంచుల సంఘం నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చింతలపూడి భాస్కర్ రెడ్డి
డిండి………..
తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగిన నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుండ్లపల్లి మండలం శాంతిగూడెం గ్రామ పంచాయతీ కి చెందిన సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది
ఈ ఎన్నికకు సంబందించిన నియామక పత్రాన్ని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగినది
ఈ సందర్భంగా చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నాకు అప్పజెప్పిన భాద్యతలను,సర్పంచుల హక్కుల సాధన ,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అవకాశం ఇచ్చిన పంచాయతీ రాజ్ ఛాంబర్ వారికి, దేవరకొండ MLA బాలు నాయక్ కి,జిల్లా సర్పంచులకు మరీ ముఖ్యంగా నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.