విలేజ్ డెవలప్ సొసైటీ ఆధ్వర్యంలో…3వ బ్యాచ్ టైలరింగ్ కంప్యూటర్ బ్యూటిషన్ బ్యాచ్ ల ప్రారంభం…

గాంధీ జయంతి సందర్భంగా విలేజ్ డెవలప్ సొసైటీ వారి ఆధ్వర్యంలో…3వ బ్యాచ్ 1టైలరింగ్.2. కంప్యూటర్ 3.బ్యూటిషన్..మూడు బ్యాచ్ లను ప్రారంభించడం జరిగింది ముఖ్యఅతిదులు.రిటైర్డ్ హెల్త్.సి హెచ్ఓ ఆర్ గోపాల్ సింగ్ మరియు రిటైర్డ్ కండక్టర్ ధరమ్ సింగ్ కొర్ర కిషన్ ప్రారంభించారు జాతీయ అవార్డు గ్రహీత VDS కోఆర్డినేటర్ భాషా చౌహాన్ టీక్య నాయక్ గోవర్ధన్ ఎన్ శాంతి.కే కవిత.బి నిహారిక మొదలగువారు పాల్గొన్నారు.