కంది సబ్ జైలు లో అఘోరీ శ్రీనివాస్ హంగామా…

*కంది సబ్ జైలు లో అఘోరీ శ్రీనివాస్ హంగామా*

వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టిన అఘోరి శ్రీనివాస్

అరుపులు కేకలతో హంగామా సృష్టించిన అఘోరి

మహిళను మోసం చేసిన కేసులో అఘోరికి రిమాండ్..

సంగారెడ్డి కంది సబ్ జైలుకు తరలించిన పోలీసులు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్ జండర్ ఫీమేల్ గా పేర్కొన్న వైద్యులు ..

ఫీమేల్ ట్రాన్స్ జండర్ గా పేర్కోవడంతో జైలులలోకి అనుమతి నిరాకరించిన కంది సబ్ జైలు అధికారులు

మరోసారి వైద్య పరిక్షలకు చేవెళ్లకు తరలించిన మొకిల పోలీసులు

చంచల్ గూడ జైలు లో ట్రాన్స్ జండర్లకు ప్రత్యేక బ్లాక్
వైద్యుల నివేదిక ఆధారంగా ఏ జైలుకు తరలించాలో నిర్ణయం తీసుకోనున్న పోలీసులు..