ఏపీలో పెరిగిన 300 ఎంబీబీఎస్ సీట్లు..!

*ఏపీలో పెరిగిన 300 ఎంబీబీఎస్ సీట్లు*

దేశంలో ఈ ఏడాది కొత్తగా 9,075 సీట్లు.

ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఇప్పటికే 50 అదనపు సీట్లు.

నంద్యాలలోని శాంతి రామ్ వైద్య కళాశాలకు అదనంగా 100 సీట్లు.

తిరుపతిలో అన్నా గౌరీ కళాశాలకు 150 సీట్లు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులిచ్చింది….