ఏపీలో కొత్త జిల్లాలకు ఎక్సైజ్ అధికారుల నియామకం.

ఏపీలో కొత్త జిల్లాలకు ఎక్సైజ్ అధికారుల నియామకం.

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు ఎక్సైజ్ అధికారుల నియామకాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం పోలవరం జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్‌గా లావణ్యను నియమించారు. అలాగే మార్కాపురం జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్‌గా షేక్ ఆయేషాబేగంను నియమించినట్లు అధికారులు తెలిపారు.

నూతన జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959