33 వార్డులకు 33 మంది వైసిపి అభ్యర్థులు నామినేషన్…

కడప జిల్లా

పులివెందుల మున్సిపాలిటీ లో 33 వార్డులు…

33 వార్డులకు 33 మంది వైసిపి అభ్యర్థులు నామినేషన్…

ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయని వైనం..

దీంతో పులివెందుల మున్సిపాలిటీ వైసీపీ కైవసం.