హైదరాబాద్ లో అన్నపురెడ్డి అప్పిరెడ్డి చేతులమీదుగా టీ షర్ట్స్ ఓపెన్..!

ఇరోజు హైదరాబాద్ లో అన్నపూరెడ్డి అప్పిరెడ్డి చేతులమీదుగా టీ షర్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది..

ఆదివారం జరగనున్న జర్నలిస్టులు, అడ్వకేట్స్, పోలీస్ అధికారుల టోర్నమెంట్ కార్యక్రమానికి టీ షర్ట్లు స్పాన్సర్ చేసిన అన్నపురెడ్డి అప్పిరెడ్డి.. అంతేకాకుండా మ్యాచ్ అనంతరం షీల్డ్ స్పాన్సర్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఐరా రియాల్టీ పొషం నర్సిరెడ్డి.. టోర్నమెంట్ మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత కాలం విద్యార్థులకు ఆటలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు..
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ కన్వీనర్ మోర్తాల నాగిరెడ్డి జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మరియు కొండ నాగయ్య, సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ టెక్నికల్ బోర్డు చైర్మన్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్..