బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఆర్టీసీ బస్సుకి త్రుటిలో బయటపడిన బస్సులోని ప్రయాణికులు.!

భారీ ప్రమాదం నుంచి బయటపడిన బస్సులోని ప్రయాణికులు.

బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఆర్టీసీ బస్సుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. చీరాల నుంచి రేపల్లె వెళ్తున్న బస్సు చిరకాల వారి పాలెం గ్రామ శివారుకు రాగానే బస్సు స్టీరింగ్ లో సమస్య వల్ల మలుపు వద్ద ప్రమాదం సంభవించి చెరువు లోకి బస్సు దూసుకెళ్లింది ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు అందరూ ఊపిరిపించుకున్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959