శాసన సభ,,శాసన మండలిలో. డిప్యుటీ ఫ్లోర్ లీడర్ల నియామకం..!

శాసన సభలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష ఉప నేతలు (డిప్యుటీ ఫ్లోర్ లీడర్లు)గా
మాజీ మంత్రి హరీశ్ రావు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నియామకం..

శాసన మండలిలో.

బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలు (డిప్యుటీ ఫ్లోర్ లీడర్లు)గా
ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,
మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్

బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు..