తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం..

సూర్యాపేట జిల్లా….

హుజూర్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ రేణులు… ఈ కార్యక్రమంలో … కాంగ్రెస్ తల్లి వద్దురా,, తెలంగాణ తల్లి ముద్దుల అంటూ నినాదాలు చేసిన brs నాయకులు….

*ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..*

గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను అడ్డం పట్టేలా ఉందని… నేడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహం మాత్రమేనని అన్నారు…

ఉద్యమాల గురించి తెలవని వ్యక్తులు నేడు రాష్ట్రానీ పాలిస్తున్నారని,, ఏనాడు కూడా ఉద్యమంలో జై తెలంగాణ అనని ఈ నాయకులకి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమీ తెలవద్దని విమర్శించారు..

గతంలో సమైక్యాంధ్ర పాలకులకు తొత్తుగా వ్యవహరించిన ఈ నాయకులు మళ్లీ తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని అవమానించేలా,, నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు…

పాలించడం చేతకాక,, కెసిఆర్ ఆనవాళ్లు చరపాలనే, ఓ అదృష్ట సంకల్పంతో ఉన్నారని అన్నారు…

మాజీ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని.. ఈ చిల్లర పనులు చేసిన గుండెల్లో ఉన్న వ్యక్తిని ఎవరూ తీసేయలేరని అన్నారు…

ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అటకెక్కించి… అనవసరమైన వ్యవహారాలకి తలదూరుస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలందరూ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని అన్నారు…

ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేయలేని కాంగ్రెస్ పార్టీ… అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైందని అన్నారు..

కాంగ్రెస్ తల్లి వద్దు ,,తెలంగాణ తల్లి ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు..
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ కె ఎల్ ఎన్ రెడ్డి.. brs పార్టీ సినియర్ నాయకులు ప్రతికంఠం భారతి.. భాస్కర్ రెడ్డి,. బిఆర్ఎస్కెవి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,,కోలపూడి చంటి నగేష్ రాథోడ్,, బాలాజీ నాయక్. కోల శ్రీనివాస్.,, మండల ప్రధాన కార్యదర్శి ఎస్కే నభి,,ములకలపల్లి రాంబాబు ,ఎస్కే అలీ, రెక్కల షంబిరెడ్డి లక్క వెంకన్న జడ అంజి ఇట్టి మల్ల మధు రత్నశ్రీ గొబ్బి రాము కస్తాల రామకృష్ణ రవీందర్ చంద్రమౌళి శ్రీను సత్యనారాయణ మేరిగా సాయి పచ్చిపాల మైసయ్య కర్ణ నాగరాజు వెంకీ నాగరాజు నాయుడు ఎస్ కే ముస్తఫా తదితరులు పాల్గొన్నారు..,