Browsing Category

News

తెలంగాణలో నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో 66 శాతం పురుషులు, 34 శాతం మహిళలు ఉన్నారు. 31-40 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నట్టు గుర్తించారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 509 కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్గొండలో 51, నిజామాబాద్‌ 47, మహబూబ్‌నగర్‌ 47, పెద్దపల్లి 44, వరంగల్‌ గ్రామీణం 41, సూర్యాపేట 38, మేడ్చల్‌ 158, రంగారెడ్డిలో 147, వరంగల్‌ అర్బన్‌లో 138, కరీంనగర్‌లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మం జిల్లాలో 69 కేసులు నమయోదయ్యాయి.

టెక్ భారీ కుదుపు.. నిలిచిన మైక్రోసాఫ్ట్ సేవలు..!

శుక్రవారం (నవంబర్ 13) చోటుచేసుకున్న ఈ సాంకేతిక సమస్యతో వేలాది మంది వినియోగదారులు ఇమెయిల్స్ పంపడం, స్వీకరించడం, ఫైళ్లను యాక్సెస్ చేయడం, ఏఐ సేవలను ఉపయోగించడంలో…

ఏపీ మున్సిపల్‌ స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌..!

ఏపీ మున్సిపల్‌ స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌.. రేపటి నుంచి 16 వరకు నామినేషన్లు ఈ నెల 26న పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు 4 కార్పొరేషన్లు, 19…

వీసీ సజ్జనార్‌ ఉద్వాసన…నూతన కొత్వాల్‌గా మహేశ్‌ ఎం భగవత్‌కు ఆ బాధ్యతలు..!

: హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌కు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయనను సీపీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ.. నూతన కొత్వాల్‌గా మహేశ్‌ ఎం…

ఏపీలో సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ సీఐఐ సదస్సులో ప్రకటించిన హోంమంత్రి అనిత.

ఏపీలో సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ సీఐఐ సదస్సులో ప్రకటించిన హోంమంత్రి అనిత. డ్రోన్లు, యాంటీ డ్రోన్‌ వ్యవస్థల పరీక్షలకు.. స్టార్టప్‌లు,…

భారత్ కు వచ్చే అర్హత లేదు నార్వే జర్నలిస్టు హెలె లింగ్ స్వెండ్సెన్‌ వీసా రద్దు..!

హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన భారత్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాల్సిన నార్వేకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్‌కు కేంద్ర హోమ్…

టీమిండియా యంగ్ బ్యాటర్ ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం..!

అండర్-19 ఆసియా కప్ 2026లో టీమిండియా యంగ్ బ్యాటర్ ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడైన ఆర్యవీర్ ఈ టోర్నీలో పరుగుల వరద…

అగ్రికల్చర్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

అగ్రికల్చర్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్‌పై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం సంక్షోభం వల్ల డీజిల్ ధర రూ.50 పెంచాల్సింది ప్రభుత్వం రూ.7…

ఎన్‌విడియా సీఈవో పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా…!

చైనా కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళతో సహా, తనకు రెండు వివాహేతర సంబంధాలు ఉన్నాయని వెల్లడి కావడంతో, 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్ ఏఐ…

వాతావరణ మార్పు.. కోట్లాది మంది మనుషుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో…!

ఎల్‌నినోతో ఎండలు, వరదలు, కరువు ముప్పు. గర్భిణులు, తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం ఈ పరిణామాలతో పేద దేశాల ప్రజలకే నష్టం. వాతావరణ మార్పులు 21వ…

భారత్ సమ్మిట్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు…!

70 దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నవంబర్ 13, 14 తేదీలలో హైదరాబాద్‌లో రెండవ భారత్…