కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ ఉన్నాడా అని తెలియాలంటే యశోద హాస్పిటల్ వైపు చూడాలి
ఆయన బాగుండాలని కోరుకుంటున్నా.
అసలు బీఆర్ఎస్ ఉంటుందా, ఊడుతుందా వారికే తెలియాలి.
సీఎం రేవంత్ రెడ్డి మాటకారేగానీ, పనులు మాత్రం జరుగవు.
6 డీఏలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించాలి.
కోర్టుకు ఉద్యోగులు వెళితే సర్కార్ కు ఇక్కట్లు తప్పవు.
సిరిసిల్లలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.