“”
TG: మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ నిర్వహించటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే.. డ్రగ్స్ తీసుకునే వాళ్లను బీఆర్ఎస్ పెంచిపోషిస్తోందన్నారు. డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.BRS 10ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడిచిందన్నారు…