ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ మైనర్
మహబూబ్ నగర్ – జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడి
బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఓడగొట్టి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన బాలుడు
కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడడంతో పోలీసులులకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…..
బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికను.. ఎవరికైనా చెబితే తనను చంపేస్తానని ఆ బాలుడు బెదిరించినట్లు సమాచారం.ఇంటికి వెళ్ళాకా కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను చూసిన తల్లి.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ అసలు విషయం బయటపడడంతో పోలీసులులకి ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు..