గుంతల మయం వర్షం వస్తే బురద మయం…

డిండి……..
డిండి మండలం వావిల్ కోల్ (వడ్డెర గూడెం) గ్రామస్తులు మాట్లాడుతూ మా ఊరు అభివృద్ధిలో మా గ్రామం ఎక్కడో అట్టడుగునా ఉంది.. మా ఊరి మా రోడ్డు సమస్యలు ఎవరు పట్టించుకునే నాధుడే లేడు..మేము మా గుడం గ్రామస్తులందరూ బోనాల పండుగ జరుపుకుంటాము.. ఈ రోడ్డును చూస్తే మాకు చాలా బాధ కలుగుతుంది తరతరాలుగా ఈ రోడ్డు పరిస్థితి అలాగనే ఉంది… ఎంతమందిలో పాలకులు మారారు కానీ మా గ్రామం రాత మారలేదు.. ఎదురెదురు రెండు వాహనాలు వస్తే పోలేని పరిస్థితి మొత్తం గుంతల మయం వర్షం వస్తే బురద మయం… మా ఊరు ప్రజలందరూ బోనాల పండుగ జరుపుకుంటున్నారు చాలా ఇబ్బంది.. ఉంది అని గ్రామస్తులు వాపోతున్నారు మాకు రోడ్డు వేయాలనే ఆలోచన తొందరగా రావాలని… తొందరగా పరిష్కారం చేయాలని , వడ్డెర గూడెం ప్రజలందరూ ఈ సమస్యను పరిష్కారం చేయాలని అధికారులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని అన్నారు…ఈ కార్యక్రమంలో ఓర్సుముత్యాలు, ఓర్సు సర్పంచి వెంకటయ్య, బత్తుల శీను ,బత్తుల వెంకటయ్య ,ఓర్సు వెంకటేశ,తిరుపతయ్య,జగన్,వెంకటయ్య, లక్ష్మీనారాయణ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.