భూపాల్ రెడ్డి పై దాడి చేయడం హేయమైన చర్య… కావాలని KTR ధర్నాను అడ్డుకున్నారు… మాజి మంత్రి జగదీష్ రెడ్డి..

నల్లగొండ లో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి, సూర్యపేట MLA. జగదీష్ రెడ్డి…. మాట్లడుతూ……కాంగ్రెస్ నేతలు రైతు భరోసా ఎగ్గొట్టారు..పంటలు వేయడం లేదు అందుకే భరోసా ఇవ్వడం లేదు అని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.. రుణమాఫీ, బోనస్ అన్ని విషయాల్లో పచ్చి మోసం చేశారు..ధాన్యం కొనుగోళ్లలో అయోమయం చేశారు… అన్ని తప్పుడు లెక్కలు చెప్పారు… రైతు కూలీలను మోసం చేశారు.. ఇవ్వాళ నిర్వహించిన గ్రామ సభల్లోనే తేట తెల్లం అయింది.. ప్రభుత్వం డొల్లతనం..దరఖాస్తు లు అన్నింటిని చెత్త బుట్టలో వేశారు…గ్రామ సభల్లో ప్రజల చైతన్యం కనపడింది… అన్ని గ్రామాల్లో ప్రజలు తిరగబడ్డారు… ప్రభుత్వం పై నిరసనలు మొదలయ్యాయి..ఇన్నాళ్లు దైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు.. ఇక కాంగ్రెస్ నాయకులు తప్పించుకోలేరు… ప్రజాక్షేతం లో గుణపాఠం తప్పదు….ఆరు గ్యారంటీ లు అన్ని తుంగలో తొక్కారు..అందుకే భౌతిక దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.. నల్లగొండ లో భూపాల్ రెడ్డి పై దాడి చేయడం హేయమైన చర్య… కావాలని KTR ధర్నాను అడ్డుకున్నారు… KTR పెరు వింటేనే భయబ్రాంతులకు గురవుతున్నారు మంత్రులు..పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలలుగా పని చేస్తున్నారు… ఇది మంచి పద్దతి కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం భయపడూతుంది..నల్లగొండ ను అభివృద్ధి చేసింది మిము.. కాంగ్రెస్ హయంలో నల్లగొండ ఆగం అయింది…1500 కోట్లతో నల్గొండ ను అభివృద్ధి చేసినం..గులాబీ జెండాలను చూసి కోమటిరెడ్డి కి భయం వేస్తోంది…కోమటిరెడ్డి ఊళ్లలోకి పోతే తిరుగుబాటు తప్పదు..ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు..నిను చేసిన అభివృద్ధి పై చర్చకు రా.. చూపిస్తాం…. ప్రతి గ్రామంలో నిను వేసిన శిలాఫకాలు అభివృద్ధి పనులు కనపడతాయి… ఏ గ్రామానికి పొదమో పా చర్చ పెడదాం…అభివృద్ధి కనబడుతోంది…కాంగ్రెస్ నాయకుల వల్లనే కరువు ఫ్లోరైడ్ పెరిగింది…మిము వచ్చి జిల్లా ను సస్యశ్యామలం చేసినం..జాగ్రత్త కాంగ్రెస్ నాయకుల్లారా ఖబడ్దార్.. అతిగా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు..