మాజీ మంత్రి విడదల రజిని కి చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక.. మధ్య తోపులాట.. కింద పడిపోయిన మాజీ మంత్రి విడుదల రజిని.

మాజీ మంత్రి విడదల రజిని కి చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక.. మధ్య తోపులాట..
కింద పడిపోయిన మాజీ మంత్రి విడుదల రజిని.

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద విడుదల రజిని మాట్లాడుతూ..
పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో, తమ పార్టీ వాళ్లతో నామినేషన్ వేస్తున్న సమయంలో అక్కడికి దగ్గరికి కూడా చేరకుండా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు… యడ్లపాడు ZPTC అభ్యర్థి దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయిని పోలీసులు నివాసం గేటు వద్దే అడ్డుకున్నారు.

తన నివాసంలోకి వస్తున్న తన వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తూ, వారిని లోపలికి అనుమతించాలని కోరిన మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు.. చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక గట్టిగా తోసి కింద పడేశారు అందుకు కావలసిన వీడియోలు కూడా… అంతటితో ఆగకుండా, మరోసారి ఆమెను తోసేందుకు ప్రయత్నించడంతో పాటు, పదునైన అంచు ఉన్న బండపైకి తోసివేసేందుకు కూడా ప్రయత్నించారు అని ఆమె ఆరోపించారు..

ఒక మాజీ మంత్రి పట్ల, తన సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.. ఈ తోపులాటలో మాజీ మంత్రి మోచేతికి గాయాలు కూడా కావడం జరిగింది.

https://www.facebook.com/share/v/1DCoiSoB9z/